History of gulzarilal nanda biography in telugu
Gulzarilal nanda last days!
Gulzarilal nanda son name
గుల్జారీలాల్ నందా
గుర్జారీలాల్ నందా (జూలై 4, 1898 - జనవరి 15, 1998) [1][2]భారత జాతీయ రాజకీయనాయకుడు, ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా కృషిచేసిన వ్యక్తి. అతను రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత, రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు.
రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే పదవిలో ఉన్నాడు. అతను భారత జాతీయ కాంగ్రేసు ప్రధానమంత్రిగా కొత్త నేత ఎన్నిన్నుకునే వరకు ఈ రెండు సందర్భాలలో పరిపాలన చేశాడు. 1997లో అతనికి భారత రత్న పురస్కారం లభించింది.
ప్రారంభ జీవితం
జననం
నందా 1898జూలై 4న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు.
Gulzarilal nanda daughter
అతను లాహోర్, అమృత్‌సర్, ఆగ్రా, అలహాబాద్ లలో విద్యాభ్యాసం చేసాడు.
పరిశోధనా కార్యకర్త
అతను 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవిని పొం