Godavari river history in telugu language information
Godavari river map in telangana
Godavari river history in telugu language information pdf...
భారతదేశంలోని గంగ, సింధునది తరువాత అతి పెద్ద నది గోదావరి. ఈ నది జన్మస్థానం మహారాష్ట్రలోని నాశిక్ దగ్గర త్రయంబకేశ్వరం వద్ద అరేబియా సముద్రానికి 80 కి.మీ దూరంలో ఉన్నది. మహారాష్ట్రలో నుంచి తెంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా, బాసర వద్ద ప్రవేశిస్తుంది.
Godavari river origin
ఆ తరువాత నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం గుండా ప్రవహించి తరువాత తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలలో ప్రవహించి పశ్ఛిమ గోదావరి, నర్సాపూర్ దగ్గరలో బంగాళాఖాతంలో కలుస్తుంది. .
రాజమండ్రి, ధవళేశ్వరం నుండి ఈ నదిని గౌతమిగా పిలుస్తారు. ధవళేశ్వరం వద్ద ఈ నది ఏడుపాయలుగా చీలుతుంది. ఇవి గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్వప.
ఇందులో గౌతమి, వశిష్ట, వైనతేయు మాత్రమే ప్రవహించే నదులు మిగిలినవి అంతర్వాహినులు. గోదావరి నది పొడవు 1450 కి.మీ.
Godavari river ending point
నది పుట్టుక కథనం : ఒకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి నీటికి, తిండికి కరువు ఏర్పడిన పరిస్థితులో గౌతమమహాముని తన తపోశక్తితో పంటలు పండించి తోటిమునులకు నీరు, ఆహారం సమకూరేలా చేస్తాడు. గౌతముని తపోశక్తికి అసూయ చెందిన తోటిమునులు ఒక మాయాగోవును సృష్టించి పంటపొలంలోకి పంపిస్తారు. గౌతముడు ఒక దర్భపుల్లతో ఆ గోవును అద